మున్సిపోల్స్ కు అంతా రెడీ..ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 402 వార్డులకు ఎన్నికలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 19 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 409 వార్డులకు 1,486 మంది బరిలో ఉన్నారు.