మున్సిపల్ అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ పోటీలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనుండటంతో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారే అంచనాకు వస్తున్నారు.