కంబోడియాలో భారతీయుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్.. గాంధీ, అంబేడ్కర్ ఫోటోలు పెట్టి మరీ..!

కంబోడియాలో కూర్చుని ఇండియాలో అరెస్టులు.. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. సైబర్ నేరగాళ్ల మాయాజాలం ఏ స్థాయికి చేరిందంటే.. ఏకంగా ఒక నకిలీ ఇండియన్ పోలీస్ స్టేషన్‌నే అక్కడ నిర్మించేశారు. గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోలతో పాటు ముంబై పోలీస్ లోగోలను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూసి నమ్ముతున్న అమాయక ప్రజలు.. హడలిపోయి తమ ప్రాణార్జితాన్ని నేరగాళ్ల పరం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పగానే.. వారు అడిగినంత అప్పజెబుతూ తమను తాము విడిపించుకుంటున్నారు.