అల్ఫ్రాజోలం కేసులో.. రూ.4.79 కోట్ల ఆస్తులు అటాచ్‌‌‌‌

అల్ఫ్రాజోలమ్ తయారీ, విక్రయాల కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులకు చెందిన మొత్తం రూ.4.79 కోట్ల స్థిరాస్తులను బుధవారం తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ వివరాలను ఈడీ హైదరాబాద్‌‌‌‌ జోనల్‌‌‌‌ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.