మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే కసిరెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆమనగల్లు పట్టణంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.