ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహారశైలి వల్ల పార్టీకి, పవన్ కల్యాణ్‌కు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు చిట్‌చాట్‌లో అసహనం వ్యక్తం చేశారు.