‘మేడారం’ ఆదాయం రూ.13.51 కోట్లు..2024 జాతరతో పోల్చితే రూ.26 లక్షలు అదనం

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర–2026 జనవరి 28, 29,30,31 తేదీల్లో ములుగు జిల్లాలోని మేడారంలో అత్యంత వైభవంగా జరిగింది. 8 రోజులుగా హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న హుండీల లెక్కింపు గురువారం ముగిసింది.