నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి : వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం హైదరాబాద్​లోని హిమాయత్ నగర్ వై జంక్షన్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు  టి.నాగరాజు, ఎస్.రజనీకాంత్ (ఎస్ఎఫ్ఐ), పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), పొడపంగి నాగరాజు, పి.మహేశ్, ఎస్.అనిల్, గణేశ్