హైదరాబాద్ వండర్లా ఈ వాలెంటైన్స్ డేను సరికొత్తగా ప్లాన్ చేసింది. కేవలం డిన్నర్, సినిమాలకే పరిమితం కాకుండా.. థ్రిల్లింగ్ రైడ్స్, వేవ్ పూల్ వద్ద లైవ్ బ్యాండ్ మ్యూజిక్, స్కై వీల్‌పై ఆకాశంలో విందు వంటి అద్భుతమైన ఆఫర్లతో జంటల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఆ వివరాలు..