నేడు(ఫిబ్రవరి 13) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపోల్ రిజల్ట్స్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​తోపాటు ఏడు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలకు శుక్రవారం ఓట్లను లెక్కించనున్నారు