మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్‌పై కౌంట్ డౌన్ మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల పరిధిలో 403 వార్డులు ఉన్నప్పటికీ మెదక్ మున్సిపాలిటీలోని 32వ వార్డు ఏకగ్రీవమవడంతో 402 వార్డులకు ఎన్నికలు జరిగాయి.