రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, ఝార్ఖండ్‌కు చెందిన పరన్ కుమార్, దేవ్ కుమార్ కలిసి నగరంలో వివిధ ప్రాంతాల్లో సెల్ఫోన్లు కొట్టేసి పారిపోయేవారు.