మహబూబ్ నగర్ లో ఒక్క రాత్రి లో మారిన సమీకరణలు ...ఈజీ గా గెలుస్తామన్న చోట టఫ్‌ఫైట్ ఇచ్చిన అభ్యర్థులు
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ ముగియగా, కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది.