అధునాతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలకు రూపకల్పన చేయడం, చీడపీడలు, వాతావరణ మార్పులు తట్టుకునే కొత్త వంగడాను రూపొందిస్తూ రైతులకు వ్యవసాయ వర్సిటీ సేవలందిస్తోందని వీసీ ఆర్.శారద జయలక్ష్మిదేవి పేర్కొన్నారు.