తెలంగాణలో క్యాంపు పాలిటిక్స్ ..కౌంటింగ్కు ముందే క్యాంపులకు అభ్యర్థులు

రాష్ట్రంలో క్యాంప్​ పాలిటిక్స్​ మొదలయ్యాయి. గతంలో ఎన్నికల ఫలితాల తర్వాత క్యాంపులు మొదలయ్యేవి. కానీ ఈసారి కౌంటింగ్​కు ముందే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి.