సైబరాబాద్, మల్కాజిగిరికి రూ.వెయ్యి కోట్లు.. ఆస్తులు, అప్పులు తేల్చేందుకు టాస్క్ఫోర్స్

కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్​కార్పొరేషన్ల స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన ఆయా కార్యాలయాల్లో గురువారం మొదటిసారి స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు.