మున్సిపల్ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లాలోని17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్ కలిపి 400 వార్డులకు ఎన్నికలు జరిగాయి.