వివాదాల చినజీయర్!.. చినజీయర్ పై మండి పడుతున్న స్మార్తులు, శైవ క్షేత్రాలు, పీఠాల అధిపతులు

త్రిదండి చినజీయర్ స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం రేపారు. గతంలో సమ్మక్క-సారక్కలపై ఇష్టారీతిన మాట్లాడిన ఆయన.. తాజాగా హిందూ ధర్మానికి మూలస్తంభమైన ఆదిశంకరాచార్యుల మీద చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.