హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో..ఎగిరేది గులాబీ జెండానే

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని కార్పొరేషన్లు చేసినా.. హైదరాబాద్‌ మహానగరంలో రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.