స్టూడెంట్లు క్రమశిక్షణను అలవర్చుకోవాలి

ప్రతి స్టూడెంట్ నిత్యజీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ముందుగా క్రమశిక్షణను అలవర్చుకోవాలని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి హైస్కూల్ లో వరంగల్ రోటరీ క్లబ్, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి స్టూడెంట్లకు మోటివేషనల్ స్పీకర్ మీట్ ను గురువారం నిర్వహించారు.