85 శాతం సీట్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే..గతంలో బీఆర్ఎస్ బెదిరింపులతో ఏకగ్రీవాలు చేయించింది : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ​ గెలుచుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయన్నారు.