మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్‌‌‌‌ల కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. ఒకవైపు మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌‌‌‌ జరుగుతుంటే మరోవైపు రిజర్వేషన్‌‌‌‌లపై చివరి క్షణంలో కోర్టుకు వస్తే ఎలా అని పిటిషనర్‌‌‌‌ను ప్రశ్నించింది.