భారత్ తో ట్రేడ్ డీల్ చరిత్రాత్మకం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్‌‌తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ డీల్​తో భారత్‌‌తో పాటు ఇతర మిత్రదేశాలకు అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులను భారీగా పెంచుతామని ఆయన తెలిపారు.