రేపే భారత్ బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసి ఉంటాయి? పూర్తి వివరాలివే

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్ వాతావరణం నెలకొనబోతోంది. కార్మిక చట్టాల్లో మార్పులు, కొత్త లేబర్ కోడ్‌లు, ఇటీవల ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు.. రైతు సంఘాలు కలిసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనివల్ల సామాన్య ప్రజలు రేపు బయటకు వెళ్లేముందు అసలు ఏవి తెరిచి ఉం