మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం

ఉదయం 10 గంటల సమయానికి అధికారికంగా ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే.. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 10 మున్సిపాలిటీల్లో గెలుపు దాదాపు ఖాయమైంది. రెండు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మున్సిపాలిటీల్లో బీజేపీ ఇప్పటి వరకు ఒక్క దాంట్లోనూ ఆధిక్యంలో లేదు.