పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్.. వీడియో వైరల్ కావడంతో ఫైర్, అసలేం జరిగిందంటే?

శశి థరూర్ అనగానే మనకు ఆయన వాడే క్లిష్టమైన ఇంగ్లీష్ పదాలు, గంభీరమైన గొంతు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు అదే గొంతు పాకిస్థాన్‌ను ఆకాశానికెత్తుతుంటే అందరూ అవాక్కయ్యారు. ఇది నిజమా కాదా అని తెలుసుకునేందు చాలానే ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలోనే శశిథరూరే నేరుగా స్పందించి.. ఈ వీడియోలో ఉందని తన గొంతు కాదని, తన భాష కాదని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే ఏఐ సాయంతో ఈ వీడియోను సృష్టించి.. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.