నువ్వు ఇండియా వచ్చే వరకు విచారణ జరగదు: విజయ్ మాల్యాకు తేల్చి చెప్పిన కోర్టు

ఇండియా నుంచి వెళ్లిపోయి.. విదేశాల్లో ఉంటూ తన కేసులను సవాల్ చేయలేరని.. ఇండియా వచ్చే వరకు కేసులపై విచారణ జరగదని స్పష్టం చేసింది ముంబై హైకోర్టు. 2026, ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు. పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ.. విజయ్ మాల్యా తరపున అతని లాయర్ల