యుద్ధాల్లో కంటే.. రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మృతులు

టెక్నాలజీని వినియోగిస్తూ ఆధునిక పోలీసింగ్​లో సైబరాబాద్ కమిషనరేట్ దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని సీపీ డా. ఎం. రమేశ్ తెలిపారు. గురువారం సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలిలోని కమిషనరేట్​లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.