మదర్డెయిరీ డైరెక్టర్పై.. మేనేజర్ ఫిర్యాదు

తనపై దాడి చేసి కొట్టాడని మదర్​ డెయిరీ డైరెక్టర్​పై సస్పెండ్​ అయిన మేనేజర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పాల బిల్లుల విషయంలో అవినీతికి పాల్పడినట్టుగా ఫిర్యాదులు రావడంతో భువనగిరి మిల్క్ సెంటర్​ మేనేజర్​ పంచెద్దుల దశరథను సస్పెండ్​ చేశారు.