114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్.. రూ.3లక్షల 25వేల కోట్ల మెగా డీల్

భారత రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్ అయ్యింది. భారత అమ్ములపొదిలోకి మరో 114 అత్యాధునిక యుద్ధ విమానాలు చేరనున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ భారీ డీల్‌కు పచ్చజెండా ఊపింది. స