"నేనేం సాగర సంగమం తీశానని చెప్పానా? రివ్యూయర్లపై నిర్మాత నాగవంశీ సెటైర్లు!

విశ్వక్ సేన్, అనుదీప్ కె.వి. కాంబినేషన్‌లో వచ్చిన'ఫంకీ' మూవీపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా రివ్యూయర్లకు నచ్చదని నాకు ముందే తెలుసు. మీరు ఏదో సైంటిస్టుల్లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా కదా! అని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.