Indian Railways: ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్లో ఫిక్స్.. త్వరలోనే పనులు

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రానుంది. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఎప్పుడో మంజురవ్వగా. . పనులు మధ్యలో ఆగిపోయాయి. త్వరలో ఈ పనులు ప్రారంభించాల్సిందిగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ పురందేశ్వరి కోరారు. ఇది పూర్తి అయితే..