Kothagudem Corporation Election Result: కొత్తగూడెంలో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ - సీపీఐ హోరాహోరీ.. మేయర్ పీఠంపై ఉత్కంఠ..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు వేదికైంది. ఓటరు తీర్పుతో ఊహించని విధంగా హంగ్ ఏర్పడింది. హస్తం పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకుంటూ సీపీఐ తన పట్టు నిలుపుకోవడంతో రెండు పార్టీలు చెరో 22 స్థానాలతో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.