ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన రాజస్థాన్..  గుజరాత్తో క్వాలిఫైయర్ 2

SRH vs RR:  న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై  పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2 లోకి దూసుకెళ్లింది.