"ప్లీజ్ వదిలేయ్".. భార్య ఎంత మొత్తుకున్నా వినకుండా పాములను పట్టుకున్న అమెరికా నేత.. చివరికి ఏమైందంటే ?

సముద్ర తీర ప్రాంతంలో అమెరికా రాజకీయ నాయకుడు రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ ఒట్టి చేతులతో రెండు బతికున్న నల్లటి పాములను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఒకవైపు ఆశ్చర్యపోతుంటే, మరోవైపు భయపడుతున్నారు. ............................