గాంధీభవన్‌లో రసాభాస.. చొక్కాలు పట్టి కొట్టుకున్ననేతలు

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. బుధవారం జరిగిన హైదరాబాద్‌ పార్లమెంట్‌ సమీక్షలో ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ హజ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉస్మాన్‌ హజ్రీ ఫీరోజ్‌ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టి కిందకు తోసేశాడు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన సీనియర్ నేత వీహెచ్‌ను సైతం తోసేశారు నేతలు. దీంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రులు.