SRHకి చెక్ పెట్టేలా రాజస్థాన్ ప్రత్యేక ప్లాన్.. రంగంలోకి అర్చర్, పుంజా

SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్లు ఉన్న రాజస్థాన్ రాయల్స్ (RR), అలాగే లీగ్‌లోనే అత్యంత భీకరమైన టాప్-3 బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కాసేపట్లో చావో రేవో తేల్చుకునే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.