భువనగిరిలో ఉద్రిక్తత: మున్సిపల్ ఆఫీస్ ముట్టడి.. బాధితులు -పోలీసుల మధ్య ఘర్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రహదారి విస్తరణకు వ్యతిరేకంగా బాధితులు రోడ్డెక్కారు.