Hardik Pandya: సీఎస్‌తో ట్రేడ్ రూమర్లు.. ఇన్‌స్టాగ్రామ్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించిన కొద్ది రోజులకే హార్దిక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్‌ను డిలీట్( డీయాక్టివేట్) చేయడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది.