అనంత పద్మనాభస్వామి ఆలయంలో.. బంగారం అదృశ్యంపై క్లారిటీ ఇచ్చిన అధికారులు

అనంత పద్మనాభస్వామి ఆలయంలో విలువైన బంగారం, వెండి వస్తువులు గల్లంతయ్యాయని , భద్రతా లోపాలు ఉన్నాయని మీడియాలో వస్తున్న వార్తలను ఆలయం యాజమాన్యం తోసిపుచ్చింది.