జూన్ 12 నుంచి ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. దోశ‌, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, బోండా.. మెనూ ఇదే!

ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బ్రేక్ ఫాస్ట్ స్కీం ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నారు. దీంతో తాజాగా ఆ బ్రేక్ ఫాస్ట్ పథకంలో ఏమేం వెరైటీ వంటకాలు పెట్టనున్నారు అనే మెనూ వచ్చేసింది. బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా.. ఇలా రోజుకో వెరైటీ వంటకాన్ని విద్యార్థులకు రుచి చూపించనున్నారు. జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించనుండగా.. ఏటా రూ.120 కోట్ల వ్యయం చేయనున్నారు. విద్యార్థులకు సరైన పోషకాలు అందించేలా మెనూ రూపొందించారు.