‘దేవుడి చర్య’పై వెనక్కి తగ్గిన NHAI... ఓ రైతు ఫ్యామిలీకి రూ.1.80 కోట్లు పరిహారం

గతేడాది సరిగ్గా ఇదే మే నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని కల్కా- సిమ్లా జాతీయ రహదారిపై ఓ చోట కొండచరియలు విరిగిపడి పక్కనే ఉన్న పండ్ల తోట ధ్వంసమైంది. అయితే, ఇలా జరగడానికి రహదారి నిర్మాణం విషయంలో లోపమే కారణమని సంబంధిత తోట యజమాని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయగా.. తమకు సంబంధం లేదని అధికారులు వాదించారు. అది దేవుడు చర్య అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.