ఇరుకు రోడ్లు.. వాహనాల రద్దీ

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్‌ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.