ఇరాన్‌తో అలాంటి డీల్ ఉండనే ఉండదు: ట్రంప్

శుద్ధి చేసిన యూరేనియంను తమకు తిరిగిచ్చినందుకు ఆంక్షలు తొలగించేలా ఇరాన్‌తో డీల్ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.