ఐపీఎల్ 2027లో ధోని ఆడతాడా.. లేదా..? చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ సమాధానమిదే..!

గాయం కారణంగా ఐపీఎల్ 19 సీజన్‎కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎమ్మె్స్ ధోని వచ్చే సీజన్ ఆడతాడా లేదా అనే దానిపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చాడు.