రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్

అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి నష్టపోయిన తెలంగాణ రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రి ఉత్తమ్ అన్నారు.