బ్యారోమీటర్లు పగిలిపోయే రేంజ్లో ఉష్ణోగ్రతలు..! ప్రపంచ వేడి నగరాల లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాల ప్రాంతాలు

దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్న వేళ.. ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ సిటీల్లో 97 నగరాలు భారత్‌లోనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఖమ్మం, సూర్యాపేట.. ఏపీలో రాజమహేంద్రవరం వంటి నగరాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.. నిపుణుల ప్రకారం.. ఉత్తరాది నుంచి వీచే వేడి, పొడి ‘లూ’ గాలులే ఈ భయంకర వడగాల్పులకు ప్రధాన కారణం..