యాక్సిడెంట్లో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. రెబ్బెన పోలీస్ స్టేషన్‌‌లో పనిచేస్తున్న జాడి బాపురావు(59) సోమవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని తక్కళ్లపల్లి ఎక్స్‌‌రోడ్ చెక్‌‌పోస్ట్ నుంచి ఆసిఫాబాద్‌‌కు బైక్‌‌పై వెళ్తున్నాడు.