రెండు నెలల కిందటే ప్రేమ పెండ్లి... అంతలోనే మృత్యు లోకాలకు...

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్​పరిధిలో ఓ యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఘట్​కేసర్ మండలం ముత్వెల్లిగూడకు చెందిన రాజగోని మంజుల బిడ్డ సోని(19) రెండు నెలల క్రితం పెద్ద​అంబర్​పేటకు చెందిన విజయ్​ని ప్రేమ వివాహం చేసుకుంది