సాయిబాబా పక్కా బ్రాహ్మణుడు..షిర్డీ సాయిపై పీఠాధిపతుల విమర్శలు బాధాకరం

యాదాద్రి, వెలుగు-: షిర్డీ సాయిబాబా పక్కా బ్రాహ్మణుడని, ముస్లిం కాదని సిద్ధగురు రమణానంద మహర్షి అన్నారు. శివుడికి సమానమైన దేవుడు లేరని, సాయిబాబాను మించిన గురువు లేరని, వీరిద్దరూ సమ ఉజ్జీలేనని అభిప్రాయపడ్డారు.